ఘనంగా కుమ్మరి కుంట్ల లింగయ్య జన్మదిన వేడుకలు జరిగాయి

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతoగి వీర స్వామి గౌడ్
(సూర్యాపేట టౌన్ ఫిబ్రవరి 10) : ఈరోజు ఫిబ్రవరి 10వ తారీఖు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ లో రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వైస్ సర్వీస్ చైర్మన్ కుమ్మరి కుంట లింగయ్య గారి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగినాయి . ఈ సందర్భంగా సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కుమ్మరి కుంట్ల లింగయ్య ముదుస్వభావి స్నేహశీలి సంఘ సేవకుడు చిన్నతనం నుంచి కష్టపడి స్వయంకృషి ఎదిగినాడు సూర్యాపేట 41 వార్డులో ప్రజల్లో మమేకమై ప్రజా పలు సేవా కార్యక్రమాల్లో కూడా ముందు ఉండడం గొప్ప విషయం అన్నారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా వారికి ఉండాలని కోరుకున్నారు . ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ స్థానిక వార్డు కౌన్సిలర్ షాపివుల్లా రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి రావులకొల్లు రాంబాబు ప్రసాదు జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా పట్టణ కార్యదర్శి అయితే గాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టేటి కిరణ్ కోడి లింగయ్య ఖమ్మం పార్టీ అంజయ్య గౌడ్ సాయి ఏలుగురి పాండు గౌడ్ సురేష్ రెడ్డి మందాడి గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు