అన్నప్రాసన వేడుకలో పాల్గొన్న BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు

అన్నప్రాసన వేడుకలో పాల్గొన్న BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు
మణుగూరు డిసెంబర్ 26 తెలంగాణ వార్త:- మణుగూరు మున్సిపాలిటీ పరిధి ఆదర్శనగర్ బస్తి లోని టిఆర్ఎస్ పార్టీ టౌన్ మహిళా అధ్యక్షురాలు తుంగల_ చంద్రకళ మల్లయ్య దంపతుల కుమారుడు కోడలు తుంగల వెంకటేష్ _సుస్మిత పుత్రుడు యొక్క అన్నప్రాస వేడుకలు పాల్గొని ఆశీర్వదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రేగ కాంతారావు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల టౌన్ కన్వీనర్స్ కుర్రి నాగేశ్వరరావు కుంట లక్ష్మణ్ కో కన్వీనర్స్ బొలిశెట్టి నవీన్ నూకారపు రమేష్ మరియు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు యాదగిరి గౌడ్ ఆవుల నరసింహారావు ముద్దంగుల కృష్ణ అక్కి నరసింహారావు బర్ల సురేష్ ఉప్పు తల రామారావు తాతారమణ లేళ్ల కృష్ణ జక్కం రంజిత్ కుమార్ ఇట్టి చంద్రకళ ఇంజm సరస్వతి సరోజ తదితరులు పాల్గొన్నారు