*అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

Feb 17, 2025 - 21:40
 0  30
*అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

*అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు*

 వాజేడు తెలంగాణ వార్త:-

ఉన్నతాధికారుల సూచనల మేరకు జి. కృష్ణ ప్రసాద్ ఎస్ఐ పేరూరు తన సిబ్బంధితో పెట్రిలింగ్ లో భాగంగా పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పేరూరు, రాంపూర్, భీమారం ఇసుక లోడింగ్ ప్రాంతాలను ఆకస్మికంకంగా తనికి చెయ్యగా 1. తూనూరి చంటి s/o ఆనంద రావు, 34 సంవత్సరాలు పేరూరు, ట్రాక్టర్ నంబర్ TS25G1987, 2. ధాసరి రామయ్య s/o పోషన్న 40 సంవత్సరాలు పేరూరు, ట్రాక్టర్ నంబర్ TS28G 0921, 3. కాకర్లపూ ప్రవీణ్ s/o సుబ్బా రావు, 40 సంవత్సరాలు చెరుకూరు , ట్రాక్టర్ నంబర్ AP20 AN 3480 అను వారు తమ ట్రాక్టర్లలో ప్రబుత్వం నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా వారిని పట్టుకుని వారి మీద జి. కృష్ణ ప్రసాద్ ఎస్ఐ పేరూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినారు. ఈ సంధర్బంగా ఎస్ఐ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇక ముంధు ప్రబుత్వం నుండి అనుమతులు పొందకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వారి పైన చట్ట రీత్యా తగు కఠిన చర్యలు తీసుకోబడునని తెలిపినారు .

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్