*నూతన వధూవరులను ఆశీర్వధించిన మంత్రి సీతక్క

మంగపేట డిసెంబర్ 26 తెలంగాణ వార్త:-:మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి & మమత గార్ల ఏకైక కుమారుడు హేమంత్ రెడ్డి & కళ్యాణి ల వివాహనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఫంక్షన్ హాల్లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క ఈ కార్యక్రమంలో...
రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మండల నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు హాజరయ్యారు...