రామచంద్ర బాబు కుటుంబాన్ని పరామర్శ

Apr 8, 2025 - 18:56
Apr 8, 2025 - 19:35
 0  11
రామచంద్ర బాబు కుటుంబాన్ని పరామర్శ

రామచంద్ర బాబు కుటుంబాన్ని పరామర్శ

ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్

తెలంగాణ వార్త : మంగపేట మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుపల్లి మాజీ సర్పంచ్ జనగాం రామచంద్ర బాబు మాతృమూర్తి సరోజన నిన్నటి రోజున స్వర్గస్తులవ్వగా వారి స్వగృహం కు వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఈ కార్యక్రమం లో... మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి తో పాటు  జిల్లా, నియోజకవర్గ, బ్లాక్ కాంగ్రెస్, మండల సీనియర్ నాయకులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు హాజరయ్యారు

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్