బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క
కన్నయిగూడెం తెలంగాణ వార్త డిసెంబర్ 24:- కన్నాయిగూడెం మండలంలోని గంగగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు పోడెం బాబు గారి తల్లిగారు పోడెం బాయక్క ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు మరియు మండల అధ్యక్షులు మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ అధ్యక్షులు యూత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు