అక్రమ మొరము రవాణా అరికట్టండి

Jan 28, 2025 - 06:38
 0  5
అక్రమ మొరము రవాణా అరికట్టండి

అక్రమ మొరము రవాణా అరికట్టండి

* తాసిల్దార్ కి వినతి పత్రాన్ని అందించిన టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి 

 వాజేడు జనవరి27 తెలంగాణ వార్త

 వాజేడు మండల పరిధి గ్రామాల్లో చింతూరు పంచాయతీ భీమారం గ్రామంలో గోదావరి నుండి ఇసుకను రవాణా చేసుకోవడం కోసం సంబంధిత గుతందారులు రోడ్డు రవాణా కోసం మొరం మట్టి రవాణా అక్రమంగా తరలిస్తున్నారు ఎటువంటి ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా తరలిస్తున్న మట్టి అక్రమ రవాణా దారులపై చర్య తీసుకోవాలని టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి మండల తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు.

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్