నూతన ఎమ్మార్వో ను కలిసిన కాంగ్రెస్ నాయకులు.
జోగులాంబ గద్వాల 5 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్తా ప్రతినిధి . ఇటిక్యాల. మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్ అదేశ్యాలమేరకు ఇటిక్యాల మండలానికి నూతనంగా వచ్చిన MRO ని ఇటిక్యాల మండలం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యాక్షుడు ఎండీ అల్లాబకాష్ అధ్వర్యంలో MRO ని సన్మానించడం జరిగినది . ఈ కార్యక్రమంలో ఇటిక్యాల రాజు చాగాపురం గ్రామ గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యాక్షుడు చాంద్ బాషా శాంతన్న ఖాజా వెంకటస్వామి ఇటిక్యాల నారాయణ మరియూ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.