బ్రెడ్లు పండ్లు పంపిణీ
క్రిస్మస్ పండుగ సందర్భంగా పండ్ల పంపిణీ న్యూ లైఫ్ మినిస్ట్రీస్ చర్చి పాస్టర్ మామిడి శాంసన్ గ్రేస్ అమ్మ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ లో రోగులకు పండ్లు, బ్రెడ్డు లు పంపిణీ చేసి కేక్ కటింగ్ చేసి వారు మాట్లాడారు క్రిస్మస్ వేడుకల్లో ప్రపంచశాంతి సేవ, సహనం, ప్రేమ తుల్యాలు కనిపిస్తాయి అన్నారు యేసు క్రీస్తు అందించిన మార్గంలో ప్రతి ఒక్కరు ప్రయాణించాలని తెలిపారు. అనంతరం అందరు మంచిగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మామిడి రంజిత్, ఏసు పాదం, సందీప్, వరుణ్, ప్రశాంత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు