జనం సొమ్ముతో వ్యాపారం!

Nov 8, 2024 - 07:07
Nov 8, 2024 - 20:34
 0  3

4 శాతానికి పైగా వడ్డీ ఆశ చూపి వసూళ్లు

• వెల్ విజన్ ట్రేడర్స్ హోం అప్లయిన్సెస్ బిజినెస్

• కేపీహెచ్ బీ కాలనీలో షోరూం

• ఇప్పటికే 500 మంది కస్టమర్లు

• పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్తో సరికొత్త దందా

ఎట్టుకుంది నంది నంది పడ్డ రంగన్న ప్రజల వసూలు చేస్తున్నది. కేపీహెచ్బీ కాలనీలో షోరూం పెట్టి.. హోం అప్లయెన్సెస్ వ్యాపారం చేస్తున్నట్టు చెబుతున్నది. 'రూ.లక్ష పెట్టుబడి పెట్టండి. ప్రతినెలా రూ.9 వేల చొప్పున 20 నెలలు ఇస్తాం. అంటే రూ.లక్షకు రూ.1.80 లక్షలు వస్తాయి' అంటూ జనాలను అట్రాక్ట్ చేస్తున్నది. రూ.100 విలువైన బాండ్ పేపరు మీద పరస్పర అంగీకా రపత్రం సైతం రాసిస్తున్నారు. రూ.2 లక్షల విలువైన పోస్ట్ డేటెడ్ చెక్కులు కూడా ముందే ఇస్తున్నారు. దీంతో చాలా మంది ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ వడ్డీ చెల్లింపుల మీద అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333