కోట మైసమ్మ తల్లి గురూజు తొలగింపును అడ్డుకోండి స్థానికులు ఎన్టీఆర్ జిల్లా
ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి :- కోట మైసమ్మ తల్లి గురుజు తొలగింపు ను అడ్డుకోండి
_స్థానికులు_NTR జిల్లా_
జగ్గయ్యపేట పట్టణ0
పురాతన విశిష్ట కలిగిన కోటమైసమ్మ (బురుజు) ను అన్యాక్రాంతం కాకుండా కాపాడండి!
కోట మైసమ్మ ఈ ప్రాంతంలో తిరుగుతుందని ప్రజల నానుడి
బురుజు మీదకు ఎక్కిన వారికి అనారోగ్య సమస్యలు
భయాందోళన ను వ్యక్తం చేస్తున్న స్థానికులు
తప్పకుండా ఆనారోగ్యం పాలవుతారని శాపానార్డాలు
ఈ ప్రాంత ప్రజలు మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఇదేమిటని నిలదీస్తున్న స్థానికులు
బురుజు సగం తొలగింపు తోలగిస్తు ను జెసిబి ను అడ్డుకుని స్థానికులు
ఆందోళనతో పరారైన తొలగింపు నిర్వాహకుని సిబ్బంది