ఘనంగా సోనియా గాంధీ 78 జన్మదిన వేడుకలు
తుంగతుర్తి డిసెంబర్ 09 తెలంగాణవార్త ప్రతినిధి :- తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో ఏఐసీసీ అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు