ఖమ్మం వచ్చిన ఏపీ నేటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మర్యాదపూర్వకంగా
ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంకుర హాస్పిటల్ ఒపీనింగికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది