సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీకి కొండ కౌశిక్ రాజీనామా

Dec 24, 2024 - 16:17
Dec 24, 2024 - 17:00
 0  1
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీకి కొండ కౌశిక్ రాజీనామా

చర్ల మండలం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీకి కొండా కౌశిక్ రాజీనామా పనిచేసే వారికి కాకుండా పని చేయని వారికి ప్రాధాన్యత ఇవ్వడమే కారణం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంద పార్టీ చర్ల మండల కార్యదర్శి తన బాధ్యతలకు మరియు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపారు.పనిచేసే వారికి కాకుండా ఏ మాత్రం పనిలో లేనటువంటి పనిచేయునటువంటి వారికి పై నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడమే కారణమని అన్నారు.ఆత్మగౌరవం దెబ్బతిన్నచోట ఒక్క క్షణము కూడా ఉండవలసిన అవసరం మాకు లేదని తెలిపారు.ఇన్ని రోజులు పార్టీలో పని చేసే సందర్భంలో సహకరించిన ప్రజలకు మరియు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసారు