సీఎం కప్పు క్రీడలను ప్రారంభించిన మండల అధికారులు

Dec 11, 2024 - 20:03
Dec 11, 2024 - 20:21
 0  2
సీఎం కప్పు క్రీడలను ప్రారంభించిన మండల అధికారులు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ సీఎం కప్పు క్రీడల ప్రారంభం ఆత్మకూరు ఎస్.. సీఎం కప్పు మండల స్థాయి క్రీడలను బుధవారం మండల కేంద్రంలోనిఅధికారులు ప్రారంభించారు. గ్రామీణ స్థాయి నుండి ప్రపంచ స్థాయి వరకు క్రీడాకారులను గుర్తించేందుకు ఈ క్రీడలు దోహదపడతాయని అధికారులు తెలిపారు. ఈ క్రీడల్లో మండల పాత పాఠశాల విద్యార్థులతో పాటు యువజన సంఘాలు యువకులు పాల్గొన్నారు తెలిపారు. కార్యక్రమంలో తాసిల్దార్ హరిచంద్ర ప్రసాద్, ఎంపీడీవో హసీం, ఏపీవో ఈశ్వర్ ,ఎంపీ ఓ రాజేష్, వెంకటేశ్వర్లు, మధు తదితరులు పాల్గొన్నారు