తన తోటి చదువుకున్న తోటి స్నేహితులకు 2005_2006 బ్యాచ్ 50 వేల రు"ఆర్థిక సహాయం

Dec 26, 2024 - 22:18
Dec 26, 2024 - 22:19
 0  4
తన తోటి చదువుకున్న తోటి స్నేహితులకు 2005_2006 బ్యాచ్ 50 వేల రు"ఆర్థిక సహాయం

శాలిగౌరారం 26 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల మానిమద్దె గ్రామానికి చెందిన మాదాసు నరసింహ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం జరిగింది, మృతుడి భార్య మాదాసు సరితతో కలిసి చదువుకున్న జడ్.పి.హెచ్.ఎస్ గురజాల  2005-06 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్ర బృందం అందరూ కలిసి బాధిత కుటుంబానికి అండగా ఉండి వారిద్దరి పిల్లల పేరు మీద 50 వేల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేసి ఆదుకోవడం జరిగింది. భర్తను కోల్పోయిన సరిత బాధితురాలు..మిత్రురాలి కుటుంబానికి అండగా నిలిచరు. ఉపాధ్యాయ బృందం,గ్రామ పెద్దలు బదన జీర్ణించుకోలేక పోయారు. తోటి స్నేహితురాలు చేసిన సహాయాన్నిఆదర్శంగా తీసుకున్న పలువురు హర్షం చేశారు. ఈ కార్యక్రమంలో కడియం విజయ్, బోడ సునీత, తదితరులు ఉన్నారు.