తేజావత్ బెల్లయ్య నాయక్ కు అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా కన్వీనర్ భూక్య రాజు నాయక్

*తేజావత్ బెల్లయ య్య నాయక్ కు అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు* ఎల్ హెచ్ పిఎస్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ భూక్య రాజు నాయక్
తెలంగాణ వార్త *పెన్ పహాడ్ మండల: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ లను ప్రకటించిన ప్రభుత్వం లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన డాక్టర్ తేజావత్ బెల్లయ నాయక్ కు బుధవారం ఎల్ హెచ్ పి ఎస్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ భూక్య రాజు నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి పూల గుచ్చాన్ని అందించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ బెల్లయ్య నాయక్ ఇలాంటి పదవులు ఇంకా మరెన్నో అధిరోహించాలని కోరారు ఆయన అభినందించిన వారిలో కాంగ్రెస్ నాయకులు భూక్య అశోక్ నాయక్, అజ్మీర ప్రభాకర్ నాయక్, సురేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు....