నాగారం దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం

Apr 5, 2025 - 09:41
Apr 5, 2025 - 09:44
 0  7
నాగారం దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం

సూర్యాపేట జిల్లా న*నాగారం దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం*

నాగారం 5 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ తీర్థ ప్రసాదాల అన్న దాన ప్రసాదాల కార్యక్రమానికి 10,116/- రు" అందించిన నాగారం జెడ్పిటిసి కడియం ఇందిరా పరమేశ్వర్ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఆదేశాల మేరకు ఈరోజు నాగారం మండల కేంద్రంలోని నాగారం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవ అన్న ప్రసాదం మరియు తీర్థ ప్రసాద కార్యక్రమానికి జెడ్పిటిసి కడియం ఇందిరా పరమేశ్వర్ ఆంజనేయ స్వామి కమిటీ అధ్యక్షుడు కన్నెబోయిన సంజీవ 10,116/-పదివేల నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది.అనంతరం తుంగతుర్తి నియోజకవర్గం మరియు నాగారం మండలం ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరిసంపదలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ కన్నెబోయిన వెంకట బిక్షం,మాజీ గ్రామశాఖ అధ్యక్షులు కన్నెబోయిన వెంకన్న (తంగేళ్ల)ఉపాధ్యక్షులు భైరబోయిన సత్తయ్య,గద్దల సైదులు,చిప్పల పెళ్లి అంజయ్య,కన్నెబోయిన అంజయ్య, డాక్టర్" కడియం స్వామి,డాక్టర్" పాపారావు కన్నెబోయిన బిక్షం (తంగేళ్ల), కన్నెబోయిన నగేష్,గాదెరాబోయిన కేశవులు,కుంభం వెంకటేష్,కన్నెబోయిన చిన్న బుచ్చిబాబు,పొదిలా సాయి,తోట సాయి,భారీ ప్రవీణ్,కన్నెబోయిన లింగమల్లు, గణేష్,ఆకారపు కృష్ణ ఆకారపు శ్రీను,పాల్వాయి పరశురాములు,కడియం శ్యామ్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ తీర్థ ప్రసాదాల అన్న దాన ప్రసాదాల కార్యక్రమానికి 10,116/- రు" అందించిన నాగారం జెడ్పిటిసి కడియం ఇందిరా పరమేశ్వర్ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఆదేశాల మేరకు ఈరోజు నాగారం మండల కేంద్రంలోని నాగారం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవ అన్న ప్రసాదం మరియు తీర్థ ప్రసాద కార్యక్రమానికి జెడ్పిటిసి కడియం ఇందిరా పరమేశ్వర్ ఆంజనేయ స్వామి కమిటీ అధ్యక్షుడు కన్నెబోయిన సంజీవ 10,116/-పదివేల నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది.అనంతరం తుంగతుర్తి నియోజకవర్గం మరియు నాగారం మండలం ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరిసంపదలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ కన్నెబోయిన వెంకట బిక్షం,మాజీ గ్రామశాఖ అధ్యక్షులు కన్నెబోయిన వెంకన్న (తంగేళ్ల)ఉపాధ్యక్షులు భైరబోయిన సత్తయ్య,గద్దల సైదులు,చిప్పల పెళ్లి అంజయ్య,కన్నెబోయిన అంజయ్య, డాక్టర్" కడియం స్వామి,డాక్టర్" పాపారావు కన్నెబోయిన బిక్షం (తంగేళ్ల), కన్నెబోయిన నగేష్,గాదెరాబోయిన కేశవులు,కుంభం వెంకటేష్,కన్నెబోయిన చిన్న బుచ్చిబాబు,పొదిలా సాయి,తోట సాయి,భారీ ప్రవీణ్,కన్నెబోయిన లింగమల్లు, గణేష్,ఆకారపు కృష్ణ ఆకారపు శ్రీను,పాల్వాయి పరశురాములు,కడియం శ్యామ్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.