**దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది""ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు**

Feb 1, 2025 - 20:33
 0  21
**దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది""ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు**

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట : *దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది.... ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు.* 

*నియోజకవర్గ దేవాలయాల అభివృద్ధికి 4 కోట్ల 90 లక్షల మంజూరు.* 

*దేవాదాయ శాఖ నుండి ఆనం రామ నారాయణరెడ్డి నిధులు మంజూరు.*

*సీఎం చంద్రబాబు గారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే తాతయ్య గారు.* 

_జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వివిధ దేవాలయాల అభివృద్ధి కొరకు C.G.F నిధులనుండి 4 కోట్ల 90 లక్షల రూపాయల నిధులు మంజూరైన సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు ధన్యవాదాలు తెలిపారు._

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State