ఇటుకల లోడ్.. పల్టీకొట్టిన ట్రాక్టర్

Apr 4, 2025 - 23:38
Apr 4, 2025 - 23:41
 0  6
ఇటుకల లోడ్.. పల్టీకొట్టిన ట్రాక్టర్

అడ్డగూడూరు 05 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మంగమ్మగూడెం ఎక్స్ రోడ్ వద్ద మూల మడత తిరుగుతుండగా..డ్రైవర్ నిర్లక్ష్యంగా పల్టీ కొట్టిందని స్థానికులు తెలిపారు.కూలి పని కోసం వచ్చిన ఇద్దరు మహిళలు త్రీవ గాయాలయ్యాయి సైదాబి, మైబుబీ అనే ఇద్దరు మహిళలకు కూలి పనులు చేస్తుంటారని స్థానికులు తెలిపారు.గాయాలైన వారిని 108 సాయంతో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొన్ని విషయాలు తెలియ రావాల్సి ఉంది.