కాగార్ ఆపరేషన్ పేరుతో అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం
![కాగార్ ఆపరేషన్ పేరుతో అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం](https://telanganavaartha.com/uploads/images/202502/image_870x_67adb2e75b22a.jpg)
భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని రాజ్యాంగం నీ దికరించినట్లు అమాయకుల ప్రాణాలను తీయడం ఆపి వెంటనే సుప్రీం కోర్టు జడ్జి న్యాయవిచారణ జరిపించాలి- జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి*
భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని రాజ్యాంగం నీ దికరించినట్లు అమాయకుల ప్రాణాలను తీయడం ఆపి వెంటనే సుప్రీం కోర్టు జడ్జి న్యాయవిచారణ జరిపించాలి- జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి అన్నారు, వెంటనే ఆ ఎంకౌంటర్లు పై రిటైర్డ్ IAS లు మరియు న్యాయవాదుల లో కమిటీలు ఏర్పాటు చేయాలి, నిజనిధరణ జరపాలి,ఎన్కౌంటర్లో చనిపోయిన కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ఇవలి అని సుప్రీం కోర్టుని కోరేరు.
సుమోటో గా ఈ సమస్యను తీసుకొని సుప్రీం కోర్టు జుర్జ్డ్ విచారణ చేపట్టాలి అని, ఇలా జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా పోతే రేపు సామాన్యులు సైతం అదే విధంగా ఎంకౌంటర్లో చనిపోవాల్సి వస్తుంది. ఆ ఎన్కౌంటర్ల్ వెనుక ఉన్న అసలు మోటో ఏంటో తెలుసుకొని వాటికి కరకులను వెంటనే శిక్షించాలి అని సుప్రీం కోర్టు జడ్జి ని కోరుతున్నారు.
రాజ్యాంగంలో ఉన్న వందమంది నేరస్థులు తపించుకున్న , ఒక్క నిర్దోషి కి శిక్ష పడకూడదు అన్న దాన్ని దికరించి, విచ్చల విడిగా హింసని పెంచుతూ, దేశాన్ని నాశనం చేస్తున్నారు అని అన్నారు,ఈ దేశం లో జరుగుతున్న ప్రతి విషయాన్ని గురించి నిర్ణయం తీసుకునే హక్కు,అవకాశం ఒక్క న్యాయస్థానానికి మాత్రమే ఉంది అని గుర్తు చేశారు. దేశం లో శాంతి నీ నెలకొల్పాలని,ఇటువంటి చర్యలు మరల జరగకుండా ఉండేలా తీర్పు ఇవాలి అని కోరుతున్నారు. కాగర్ ఆపరేషన్ పేరుతో ఎంతో మంది అమాయక గిరిజన ప్రజలను చంపేరు, నిజంగా దేశం పై ఎంత అభిమానం ఉంటే ప్రతి ఏడాది ఎంతమంది ఆకలితో మరియు వైద్యం అందాకా చనిపోతున్నారు, వారిని ఆదుకోవాలి అని జతీయ మానవ హక్కుల సంఘం నాయకులు అడ్వైజరీ కమిటీ సభ్యుడు గుజ్జుల వేణు గోపాల్ రెడ్డి అన్నారు.