గద్వాలలో రాజవంశీయులు సమావేశం.
జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల. స్థానిక కిష్టారెడ్డి బంగ్లాలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు మాజీ ఎంపీ తనయుడు గద్వాల వేంకటాద్రి రెడ్డి, సుహాసిని రెడ్డి, విక్రమాసింహ రెడ్డి సమావేశం... మా వంశీయులు అరుగు అన్నదమ్ములు, అక్కచెల్లలు కల్గిన కుటుంబం అందులో జానకమ్మ మృతితో ఆమె జ్ఞాపకర్థం ( జానకమ్మ బావి) కొత్తబావి నిర్మించారు. ఇలాంటి పురాతన బావులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. సుహాసిన రెడ్డి మాట్లాడుతూ.. గద్వాల చరిత్రను కాపాడాలని ఆనాటి స్ఫూర్తి నేడు నాయకులలో లేకుండపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. మా వంశీయుల నుండి నేడు అన్యాక్రాంతం కావడం పట్ల నేడు కలెక్టర్ కు వినతిపత్రం అందజేయడం జరుగుతుందన్నారు.