ఒగ్గు బిక్షం కుటుంబానికి పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు

Dec 4, 2024 - 18:15
Dec 4, 2024 - 19:13
 0  71
ఒగ్గు బిక్షం కుటుంబానికి పరామర్శించిన కాంగ్రెస్  పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు

ఒగ్గు బిక్షం కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూముల సురేష్ రావు

తెలంగాణ వార్త పెన్ పహాడ్ : పెన్ పహాడ్  మండల కేంద్రానికి చెందినఒగ్గు భిక్షం ఇటీవల స్తంభంపై జారిపడి మృతిచెందగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబానికి పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిక్షం లేని లోటు కుటుంబానికి తీరని లోటని ఆయన అన్నారు సంతాపం తెలిపిన వారిలో నాయకులు వగ్గు సైదులు, ఒగ్గు పెద్ద నాగయ్య, మున్న లింగయ్య, ఒగ్గు గోపి, వగ్గు ప్రదీప్, వగ్గు చిన్న సైదులు, ఒగ్గు జానయ్య ,ఒగ్గు వేణు,గోపి కృష్ణ, వగ్గు బిక్షం , మామిడి చిన్ని, ఒగ్గు చంద్రయ్య, రణపంగ సోమయ్య, ఒగ్గు వీరబాబు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State