మల్లకల్ మండల కేంద్రంలో జోరుగా సాగుతున్న మట్టి మాఫియా పట్టించుకోని అధికార యంత్రం

అర్థరాత్రి సమయంలో గుత్తి చప్పుడు కాకుండా మూడు పూవులు ఆరు కాయలుగా అక్రమంగా మట్టి మాఫియా రవాణా చేస్తున్న. మల్దకల్ మండల కేంద్రంలోని రాత్రి అయ్యిందంటే చాలు జారుగా సాగుతున్న మట్టి మాఫియా. మూడు పూలు ఆరు కారు కాయలుగా కేవలం నింపుకుంటున్న మట్టి మాఫియా..