ఎమ్మెల్యేను సన్మానించిన మహిళా సంఘాల మహిళా నాయకురాలు

అడ్డగూడూరు 05 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్లరామారం గ్రామంలో ఐకెపి సెంటర్ను ప్రారంభించిన తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామెల్
ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి అడ్డగూడూరు ఎమ్మార్వో శేషగిరిరావు అగ్రికల్చర్ ఏవో పాండురంగ చారి పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి ఏఎంసి డైరెక్టర్లు బాలెంల విద్యాసాగర్ చిత్తలూరు సోమన్న ఆర్ ఐ ఉపేందర్,ఏపిఎం వెంకటేశ్వర్లు,సీసీ ప్రసాద్, సంఘ బంధం అధ్యక్షురాలు దంతోజు సప్న,వివో సుజాత,మాజీ ఎంపీటీసీ బాకీ బాలయ్య నిమ్మనగోటి యాదరాములు బాలెంల సైదులు, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బొమ్మగాని అంజమ్మ ఎస్సీ సెల్ అధ్యక్షులు పొట్టిపాక బాలరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతుల దేవంజి తోట రవీందర్ ఖమ్మంపాటి సోమన్న అల్లం వెంకన్న జానకిపురం గ్రామశాఖ అధ్యక్షులు ననుబోతు సమ్మయ్య,పండుగ లింగయ్య,గోవర్ధన్ రెడ్డి, సోమ నారాయణ,కొమ్మిడి సతీష్ రెడ్డి, అంబటి సమ్మయ్య,మాజీ ఎంపీటీసీ బుష్పాక చిన్నయ్య అన్ని గ్రామాల అధ్యక్షులు మహిళలు రైతులు పాల్గొన్నారు.