సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డుతో శ్రీ చైతన్య మరో మైలురాయి

Nov 9, 2024 - 10:43
Nov 9, 2024 - 15:20
 0  16
సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డుతో శ్రీ చైతన్య మరో మైలురాయి

సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ తో శ్రీ చైతన్య మరో మైలురాయి విద్యారంగ చరిత్రలో అపురూప ఘట్టం

తెలంగాణ వార్త 09.11.2024.సూర్యాపేట జిల్లా ప్రతినిధి:- భారతదేశంలో ప్రముఖ విద్యా సంస్థలు గా పేరు పొందిన శ్రీ చైతన్య విద్యాసంస్థలు మరో మైలురాయి నీ అధిగమించాయి నవంబర్ 6 న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ ఈ వంట్లో 20 రాష్ట్రాల నుంచి పదివేల మంది శ్రీ చైతన్య విద్యార్థులు పాల్గొని మూడు గంటల్లో 600 మ్యాథ్స్ ఫార్ములాలు ఏకకాలంలో పనిచేస్తూ పరించి ప్రపంచ రికార్డు సృష్టించారు ఈ ఘనత సాధించిన విద్యార్థులు 3,-10, సంవత్సరాల లోపు విద్యార్థులు కావడం విశేషం ఈ ఇవెంట్లో యూకే లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు ప్రత్యేక సాక్షిగా నిలిచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసి ప్రశంసా పత్రాలను అందజేశారు శ్రీ చైతన్య విద్యా సంస్థకు సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డు పథకాన్ని అందజేశారు ఈ సందర్భంగా శ్రీ చైతన్య అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి సీమ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా మా శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సాధించిన ఎన్నో హ్యాట్రిక్ వరల్డ్ రికార్డు ఘనత విద్యారంగా చరిత్రలో అద్భుత ఘట్టమని చిన్నారుల ప్రతిభ ను కొనియాడారు

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223