ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

Sep 18, 2024 - 09:51
Sep 18, 2024 - 10:18
 0  55
ఘనంగా తెలంగాణ  ప్రజా పాలన దినోత్సవం

ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం 

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘము, సూర్యాపేటనందు జాతీయ జెండాను మున్సిపల్ ఛైర్పర్సన్ పెరుమాళ్ళ. అన్నపూర్ణ పతాక ఆవిష్కరణ చేశారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ బి. శ్రీనివాస్,మాజీ శాశన సభ్యులు దోసపాటి గోపాల్,కౌన్సిలర్ ఎడ్ల గంగాభవాని,ఇ.ఇ. కిరణ్* *కుమార్,సవరాల సత్యనారాయణ, సుంకరి రమేష్, తాహెర్ పాషా. తప్పెట్ల  శ్రీరాములు,ఏడుకొండలు,ఆర్వో కళ్యాణి , మున్సిపల్ సిబ్బంది సీనియర్ అస్సిటెంట్లురామారావు,నాగయ్య,ఎస్.మాధవి, జూనియర్ అస్సిటెంట్లు ఎండి. గౌసుద్దీన్, ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్,ఇండ్ల మనోజ్,యాదగిరి, వెంకన్న ఇతర సిబ్బంది పాల్గొన్నారు .

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223