కట్ల కొండయ్య మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ నాయకులు

కట్ల కొండయ్య మృతికి సంతాపం కొండయ్య చిత్ర పటానికి నివాళులు అర్పించిన బి.ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి
తెలంగాణ వార్త పెన్ పహాడ్ 17 జనవరి :- పెన్ పహాడ్మండలంలోని అనంతారం బి.ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కట్ల నాగార్జున తండ్రి కట్ల కొండయ్య ఇటీవలికాలంలో అనారోగ్యంతో మృతి చెందగా శుక్రవారం హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒంటెద్దు నర్సింహారెడ్డి కట్ల కొండయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన వెంట మాజీ సర్పంచ్ లు బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. బిట్టు నాగేశ్వరరావు ఒంటెద్దు రాఘవ రెడ్డి. బి.ఆర్ ఎస్ జిల్లా నాయకుడు మామిడి అంజయ్య .దంతాల వెంకటేశ్వర్లు.దండెం పల్లి సత్య నారాయణ షేక్ మస్తాన్.పొంతటి మల్లారెడ్డి.చిటేపు నారాయణ రెడ్డి.తుమ్మకొమ్మ విజయ్.జనార్దన్ రెడ్డి.శ్రీకాంత్.గోవర్ధన్.వెంకటేష్.తదితరులు ఉన్నారు