మాజీ సర్పంచ్ లు అరెస్ట్
తిరుమలగిరి 02 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల పరిధిలోని గ్రామ సర్పంచులకు వారి పదవీకాలంలో గ్రామ అభివృద్ధి పనులకు లక్షలాది రూపాయలు పెండింగ్ ఉండటం వలన వాళ్ల అప్పుల బాధలు తాళలేక రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేయుటకు నేడు అసెంబ్లీ ఉట్టడించుటకు బయలుదేరు సందర్భంలో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి నిర్బంధించారు అరెస్ట్ అయిన మాజీ సర్పంచులు ఆకుల వీరయ్య వెలిశాల, బెడద కర్ణాకర్ మామిడాల, ధరావవత్ దేవ మర్రికుంట తండా, జాటోత్ రవి చింతలకుంట తండ, ధరావత్ రవి సిద్ధి సముద్రం, పాల్గొన్నారు.