యాదాద్రి పవర్ ప్లాంట్ లో   తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ అధినేత  కేసీఆర్ జన్మదిన వేడుకలు

Feb 17, 2025 - 20:17
 0  8
యాదాద్రి పవర్ ప్లాంట్ లో   తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ అధినేత  కేసీఆర్ జన్మదిన వేడుకలు

మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోత్ భాస్కర్ రావుసూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ వార్త మిర్యాలగూడ ఫిబ్రవరి 17: దామరచర్ల మండలం వీర్లపాలెం  గ్రామము నందు నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (4 వేల మెగావాట్ల కెపాసిటీ) గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ. కేసీఆర్ గారి హాయాములో 30 వేల కోట్ల రూపాయలతో మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా గౌ. శ్రీ. కేసీఆర్  జన్మదిన వేడుకలలో భాగంగా ప్లాంటు పరిసర ప్రాంత ప్రజలు భారీ కేకు కట్ చేసి  ప్లాంట్ వద్ద జన్మదిన వేడుకలు జరపాలని నిర్ణయించారుఈ వేడుకలకు మాజీ మంత్రిప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డివ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ , మాజీ ఎమ్మెల్యే లు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డి  విచ్చేసి కేకు కట్ చేసి BRS నాయకులకు తినిపించి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు


  కార్యక్రమములో దుర్గంపూడి నారాయణ రెడ్డి, చింతారెడ్డి శ్రీనివాస రెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, అంగోతు హాతీరాం నాయక్, కుందూరు వీరకోటి రెడ్డి, లావూరి మేగ్య నాయక్, ఎండి. యూసుఫ్, ధనావత్ బాలాజీ నాయక్, కుర్రా సేవ్య నాయక్,సోము సైది రెడ్డి,కటికం సైదులు రెడ్డి, కుర్రా శ్రీను నాయక్, రమావత్ వినోద్ నాయక్, రాయికింది సైదులు, నల్లబద్దీ సైదయ్య, కొనకంచి సత్యనారాయణ, నేనావత్ కొటియ నాయక్, లాల్ అహ్మద్, వెంకట్ రెడ్డి, రఫీ భాయ్,వీర నాయక్, మాలవత్ రవీందర్ నాయక్, బ్రహ్మచారి, సచిన్ నాయక్, దసృ నాయక్, దూదియ రమేష్ నాయక్, షేక్ ఇమ్రాన్, అక్కురం, రూపావత్ రమేష్ నాయక్ , శ్రీను నాయక్ BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333