మాజీ జెడ్పిటిసి కడియం పరమేశ్వరకు ఆహ్వాన పత్రిక అందజేసిన శాంతినగర్ గ్రామస్తులు

Feb 21, 2025 - 21:01
 0  4
మాజీ జెడ్పిటిసి కడియం పరమేశ్వరకు ఆహ్వాన పత్రిక అందజేసిన శాంతినగర్ గ్రామస్తులు

నాగారం 21 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రానికి మాజీ జెడ్పిటిసి కడియం పరమేశ్వర్ కి 23,24 తేదీలు జరిగే గ్రామ దేవతలైన ముత్యాలమ్మ, బొడ్రాయి విగ్ర ప్రతిష్ట మహోత్సవానికి హాజరుకావాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కడియం పరమేశ్వర్ కి శుక్రవారం రోజు శాంతినగర్ గ్రామస్తులు ఆహ్వాన పత్రిక అందజేశారు.వారు మాట్లాడుతూ.. గ్రామంలో అందరూ ఐక్యమత్యంతో జరుపుకునే పండుగకు తప్పక హాజరవుతానని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333