నేలకొండపల్లి వాసవి భవన్ కళ్యాణ మండపం నూతన అధ్యక్షులు మా టూరి సుబ్రహ్మణ్యంగారు

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు :- స్థానిక నేలకొండపల్లి వాసవి భవన్ కళ్యాణ మండపమునకు 2025 మరియు 2026వ సంవత్సరమునకు అధ్యక్ష పదవికి స్థానిక నేలకొండపల్లి వాసవి భవన్లో ఎలక్షన్ ఆఫీసర్స్ గెల్లా జగన్ మోహన్ రావు, వంగవే టి నాగేశ్వరరావు, కొత్త రమేష్, దోసపాటి చంద్రశేఖర్, రేగూరి హనుమంతరావు లు అధ్యక్షతన అధ్యక్షుల నామినేషన్లు స్వీకరించటం జరిగినది ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు సింగిల్ నామినేషన్ వచ్చినది సింగిల్ నామినేషన్ పరిశీలించి అధికారికంగా మా టూరి సుబ్రహ్మణ్యం గారిని ఏకగ్రీవంగా వాసవి భవన్ అధ్యక్షునిగా అధికారికంగా నిర్ణయించడం జరిగినది ఆ తదుపరి ఎలక్షన్ ఆఫీసర్స్ ఏకగ్రీవ తీర్మాన పత్రం అధ్యక్షుల వారికి అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది ఆ తదుపరి నూతన అధ్యక్షుల వారిని వాసవి భవన్ సర్వ సభ్యులు శ్రేయోభిలాషులు ఆత్మీయులు కుటుంబ సభ్యులు మాటూరి శేషగిరిరావు, చిరు నోముల నాగేంద్రప్రసాద్, యర్రా నాగేశ్వరరావు, డాక్టర్ నాగబండి శ్రీనివాసరావు, రాయపూడి నాగేశ్వరరావు, వంగవే టి రవి , ఈగ అనిల్ కుమార్, దోసపాటి అచ్యుతురామయ్య,రాయపూడి వెంకటేశ్వరరావు, బో నగిరి రామశేశ య్య, తెల్లాకుల నాగేశ్వరరావు దేవరశెట్టి వెంకటేశ్వరరావు, తెల్లాకుల వెంకటేశ్వరరావు, గల్లా వెంకటరమణ గుప్తా, దేవరశెట్టి లక్ష్మణరావు, అయ్యప్ప శ్రీను, కనుమల్లపూడి బద్రి నారాయణ,కొప్పు కృష్ణమూర్తి, గెల్లా వాసు, గరినే వెంకటేశ్వర్లు, బో నగిరి యుగంధర్, గెల్లా జనార్ధన్, అత్తులూరి సుబ్బయ్య, దేవరశెట్టి కృష్ణ సిద్ధార్థ, కొదుమూరి నరేష్, వెని శెట్టి గోపి, పారేపల్లి గోపాలకృష్ణ, చిరునవ్వుల చంటి కనుమర్ల పూడి వెంకటేశ్వరరావు, యర్రా అప్పారావు,యర్రా జ్వాలేష్ , దోసపాటి నాగేశ్వరరావు, మందడుపు నారాయణ, కనమర్ల పూడి శ్రీనివాసరావుఅధ్యక్షుల వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసినారు మాటూరు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ వాసవి భవన్ కళ్యాణమండపమును సాయి శక్తుల అందరి సహకారంతో అతి త్వరలో కళ్యాణమండపాన్ని అభివృద్ధి చేస్తానని సక్రమంగా విధులు నిర్వహిస్తానని తెలియజేస్తూ ఇప్పటివరకు సహకరించినఅందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇకముందు కూడా అందరి సహకారాలు ఉండాలని మనస్పూర్తిగా కోరారు