సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన మాజీ వ్యవసాయ మార్కెట్
చైర్మన్ తూముల భుజంగరావు, మాజీ మార్కెట్ డైరెక్టర్ ముత్తినేని శ్రీనివాస్

సి సి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు. మాజీ మార్కెట్ డైరెక్టర్ ముత్తినేని శ్రీనివాస్.
తెలంగాణ వార్త పెన్ పహాడ్ 17 జనవరి :- పెన్ పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులు 10 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తుములో భుజంగరావు మాజీ మార్కెట్ డైరెక్టర్ మూర్తిలేని శ్రీనివాస్ ప్రారంభించారు.. తెలంగాణ రాష్ట్రని అభివృద్ధి ప్రభుత్వం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో.. మాజీ మార్కెట్ డైరెక్టర్ ముత్తినేని శ్రీనివాస్. పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొమ్మకంటి కృష్ణయ్య. నాగయ్య. నకెరకంటి వెంకన్న. కలంచర్ల లింగయ్య. దేవులపల్లి అంజయ్య. మీసాల సైదులు. ముత్తినేని మట్టయ్య. బంటు సైదులు. నెమ్మా ని సందీప్. రామదండు సైదులు . బాదే శ్రీనివాస్ . ముదిగొండ వీరస్వామి. మున్న లింగయ్య. దోనేటి సైదమ్మ . దొంతగాని సోమయ్య. పాల్గొన్నారు.