ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే డా"గాదరి కిషోర్ కుమార్

Feb 22, 2025 - 20:40
Feb 22, 2025 - 20:45
 0  4
ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే డా"గాదరి కిషోర్ కుమార్

అడ్డగూడూరు 22 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఇటీవలే మరణించిన కొన్ని కుటుంబాలను వడకాల రామ్ రెడ్డి తల్లి రాములమ్మ, బండ కొమురయ్య తల్లి బండ నర్సమ్మ, బాలెంల నర్సింహా తల్లి సాలమ్మా 5వేల గార్ల చిత్ర పటలకు పూలమాల వేసి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మండల పార్టీ ద్వారా మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాలెంల నరేందర్  తల్లి సుగుణమ్మకి ఇటీవలే జరిగిన సర్జరీ గురించి తెలుసుకొని 5వేల రూపాయలు ఆర్థిక సాయం మరియు కోటమర్తి గ్రామంలో ఇటీవలే ప్రమాదవశాత్తు గురై చనిపోయిన ఇరుగు దుర్గయ్యకు 10,వేల ఆర్థిక సహాయం చేసిన తుంగతుర్తి తొలి శాసన సభ్యులు డా"గాదరి కిషోర్ కుమార్ వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపెళ్లి మహేంద్ర నాధ్, మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాముల అయోధ్య, మండల ప్రధాన కార్యదర్శి చెవుగోని సత్యం గౌడ్, మాజీ డైరెక్టర్ పూలపెల్లి జనార్దన్ రెడ్డి, అరవింద్, బాబు మహాజన్. పరమేష్. నరేష్,మందుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.