సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. పెన్ పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ.

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. పెన్ పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ.
తెలంగాణ వార్త పెన్ పహాడ్ ఫిబ్రవరి 21 సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై గోపికృష్ణ తెలిపారు. శుక్రవారం పెన్ పహాడ్ మండల కేంద్రంలోని కస్తూరి బా గాంధీ బాలికల పాఠశాలలో పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు ప్రమాదాలు.సైబర్ నేరాలు. గంజాయి.డ్రగ్స్.మత్తు పానీయాలు. రోడ్డు ప్రమాదాలపై. పోలీసు కళాబృందంతో. నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీసు కళాబృందం పాడిన పాటలు. చేసిన నృత్య ప్రదర్శనలను. పాఠశాల బాలికలు ఆసక్తిగాతిలకించారు. ఈ కార్యక్రమంలో. ఎస్ ఓ మణెమ్మ. పోలీసు సిబ్బంది. హెడ్ కానిస్టేబుల్ మురళీధర్ రెడ్డి. పోలీసు కళాబృందం కళాకారులు. ఎల్లయ్య.. గోపయ్య. గురు లింగం. కృష్ణ. నాగార్జున. ఉపాధ్యాయురాలు. విద్యార్థినిలు. పోలీస్ సిబ్బంది.పాల్గొన్నారు