శ్రీ మేధా దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి

Dec 12, 2024 - 13:20
Dec 12, 2024 - 13:39
 0  1

ప్రతి నామమునకు ముందు "ఓం"ను చివర "నమః" కలిపి చదువవలెను

విద్యారూపిణే

మహాయోగినే

శుద్ధజ్ఞానినే

పినాకధృతయే

తత్నాలంకృతసర్వాంగినే

రత్నమాలినే

జటాధారిణే

గంగాధరాయ 

అచలవాసినే

సర్వజ్ఞానినే 10

మహాజ్ఞానినే

సమాధికృతే

అప్రమేయాయ

యాగనిధయే

తారకాయ

బ్రహ్మరూపిణీ

భక్తవత్సలాయ

జగత్వ్యాపినే

విష్ణుమూర్తయే

పురాంతకాయ20

వృషభవాహనాయ

చర్మవాసాయ

పీతాంబరధరాయ

మోక్షనిధయే

అంతకారయే

జగత్పతయే

విద్యాధారిణే

శుక్లతనువే

విద్యాదాయినే

గణాధిపాయ 30

పదాపస్మారసంహరంత్రీ

శశిమౌలయే

మహాస్వరాయ

సామవేదప్రియాయ

అవ్యయాయ

సాధవే

సమస్త దేవవాలంకృతాయ

హస్తవహ్నికరాయ

శ్రీమతే

మృగధారిణే 40

శంకరాయ

యజ్ఞనాధాయ

యమాంతకాయ

భక్తానుంసహకారకాయ

భక్త సేవితాయ

శ్రీ మేధా దక్షిణామూర్తి అష్టోత్తరశతనామావళి

వృషభధ్వజాయ

భస్మోద్ధూళిత విగ్రహాయ

అక్షమాలాతరాయమహాతే

త్రిమూర్తయే

పరబ్రహ్మణే50

నాగరాజాలంకృతాయ

శాంతస్వరూపిణే

మహారూపిణే

అర్థనారీశ్వరాయ

దేవాయ

ముని సేవ్యాయ

సురోత్తమాయ

వ్యాఖ్యానదేవాయ

భగవతే59

రవిచంద్రాగ్నిలోచనాయ

జగత్శ్రేష్ఠాయ

జగత్ హేతవే

జగత్వాసినే

త్రిలోచనాయ

జగతురవే

మహాదేవాయ

మహావృత్త పరాయణాయ

జటాధారిణే

మహాయోగినే

మహామోహినే 70

జ్ఞానదీ పైరలంకృతాయ

వ్యోమగంగాజలస్నాతాయ

సిద్ధసంఘనమర్చితాయ

తత్వమూర్తయే

మహాసారస్వతప్రదాయ

యోగమూర్తయే

భక్తానాంఇష్టఫలప్రదాయ

పరమూర్తయే

చిత్స్వరూపిణీ

తేజోమూర్తయే80

అనామయాయ

వేదవేదాంతతత్వార్థాయ

చతుషష్టికలానిధయే

భవరోగభయధ్వంసినే

భక్తానాం అభయప్రదాయ

నీలగ్రీవాయ

లలాటక్షాయ

గజచర్మిణే

జ్ఞానదాయ

అరోహిణే 90

కామదహనాయ

తపస్వినే

విష్ణువల్లభాయ

బ్రహ్మచారిణే

సన్యాసినే

గృహస్తాశ్రమకారణాయ

దాంతాశ్రమవతాంశ్రేష్ఠాయ

సత్యరూపాయ

దయానిధయే

యాగపట్టాభిరామాయ

వీణాధారిణే101

విచేతనాయ

మతిప్రజ్ఞాసుధాధారిణే

ముద్రాపుస్తకధారణాయ

భేతాళాదిపిశాచైకవినాశనాయ

రాజయక్ష్మాదిరోగా నాంవినాశనాయ

సురేశ్వరాయ

మేధాదక్షిణామూర్తయే

Charlapally Mahesh Telangana Coordinator