మహేందర్ ట్రాక్టర్ షోరూమ్ లో"రంగు రంగు లాల్ హై"కార్యక్రమాన్ని ప్రారంభించిన"ప్రభాకర్ రావు

Apr 2, 2025 - 20:19
Apr 2, 2025 - 20:27
 0  102
మహేందర్ ట్రాక్టర్ షోరూమ్ లో"రంగు రంగు లాల్ హై"కార్యక్రమాన్ని ప్రారంభించిన"ప్రభాకర్ రావు

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ: కోదాడ శ్రీనివాస మెకానికల్ వర్క్స్ అండ్ మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ ఆధ్వర్యంలో కంపెనీ వారు రగ్గు రగ్గు లాల్ హై కార్యక్రమమును మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో సంస్థల ఉద్యోగస్తులు మరియు డీలర్ ప్రభాకర్ రావు గారు సురేష్ గారు కంపెనీ టీఎం గారు మేనేజర్లు సేల్స్ ఎగ్జిక్యూటివ్ రామస్వామి మరియు షోరూం సంబంధించిన వారు పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State