ఆమ్ ఆద్మీ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీర్ వెంకన్న కు మాతృవియోగంకు

*ఆమ్ ఆద్మీ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జి తన్నీర్ వెంకన్నకు మాతృ వియోగం*
తెలంగాణ వార్త సూర్యపేట జిల్లా ప్రతినిది.
సూర్యాపేట జిల్లా 09/09/2024
ఆమ్ ఆద్మీ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జి తన్నీర్ వెంకన్న మాతృమూర్తి తన్నీర్ పుల్లమ్మ 88 సంవత్సరాలు తన స్వగ్రామం అన్నారం గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం 3-30 గంటల కి. పరమాపదించారు. తన్నీర్ పుల్లమ్మకు ఇద్దరు కూతుర్లు ముగ్గురు కొడుకులున్నారు. సూర్యాపేట జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు. సీనియర్ అడ్వకేట్.ఇందారపు రాజమల్లయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాక్కేలపల్లీ శ్యామ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు విక్రమెందు కుమార్, జిల్లా యూత్ అధ్యక్షులు తాక్కేలపల్లీ ప్రశాంత్ కుమార్ మొదలగు వారు తన్నీీీర్ వెంకన్న కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.