చత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు (అంజి)
ఉపాధ్యక్షుడు KNR నరసింహ
ప్రధాన కార్యదర్శిలు..SVR రాజు యాదవ్, స్వామి నాయుడు
జోగులాంబ గద్వాల 3 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లా... గద్వాల రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం కార్యాలయంలో చత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు (అంజి).
ఈ సందర్భంగా అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ.. శౌర్యం పరాక్రమం ధర్మ పాలన సూచికమైన మహావీరుడు భరతమాత ముద్దుబిడ్డ చత్రపతి శివాజీ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు..ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘం సభ్యులు ఏజెంట్లు ఎర్రమట్టి వీధి పాలెం నర్సింలు, నాగరాజు,నరేష్, జమ్మన్న, నెంబర్ నరసింహ, చెనుగొనిపల్లి నర్సింలు, బబ్లు, మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.