SI లుగా ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు

Jul 10, 2024 - 20:10
 0  8
SI లుగా ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు

హైదరాబాద్: దేశ చరిత్రలో తొలిసారి ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఒకేసారి SIలు అయ్యారు. బిహార్‌ పోలీస్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1,275 మంది పాస్ అయ్యారు. 

అందులో ముగ్గురు ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు. వారిలో ఇద్దరు ట్రాన్స్‌మెన్ పుట్టుక లో ఆడ కాగా ఒకరు ట్రాన్స్‌ఉమెన్,పుట్టుకలో మగ, ఉన్నారు. 

గతంలో తమిళనాడు, కేరళలో ఒక్కో ట్రాన్స్‌జెండర్ SIలు అయ్యారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333