సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం
జోగులాంబ గద్వాల 3 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఇటిక్యాల. ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చత్తీస్గడ్ ఇన్చార్జి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇటిక్యాల మండలంలోని వివిధ గ్రామాలలో సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఇటిక్యాల ఎమ్మార్వో మరియు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శనగపల్లి రుక్మాంధ్ర రెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు మాజీ సర్పంచ్ జయచంద్ర రెడ్డి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొప్పుల ప్రభాకర్ రెడ్డి మరియు డిసిసి జనరల్ సెక్రెటరీ వై జైపాల్ రెడ్డి దీన్నే మద్దిలేటి , ఎండి రఫీ ఎండి ఇబ్రహీం సాబాద రాజారెడ్డి, మునగాల సూర్యకాంతరెడ్డి, ఉదండాపురం అశోక్ రంగారెడ్డి, వావిలాల రాముడు జీవన్ బుద్ధారెడ్డి పల్లె శేఖర్ తిరుమలేష్ చాంద్ పాషా ఇటిక్యాల మండలంలో ఇందిరమ్మ నమూన ఇంటి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుల్లమ్మ రామచంద్రారెడ్డి మరియు ఇటిక్యాల మాజీ ఉపసర్పంచ్ శాంతన్న పెద్దదిన్నె సోమిరెడ్డి కొత్త దేవరపల్లి రాజ్ కుమార్ మునగాల అశోక్ తదితరులు ఉన్నారు.