గుర్తు తెలియని శవం లభ్యం
జోగులాంబ గద్వాల 21 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా రాజోలి మండలం , సుంకేసుల బ్యారేజీ 30గెట్ దగ్గర నీళ్లల్లో ఒక గుర్తు తెలియని మగమనిషి నీటిలో చనిపోయి డ్యామ్ ఒడ్డుకు రావడం స్థానికులు చూడడం జరిగింది.అతని ఒంటిపైన ఎలాంటి చొక్కా లేదు అతని ఒంటిపై మొలతాడు క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకొని ఉన్నాది.అతని కుడి చేతి పైన పచ్చబొట్టు అమ్మ అని తెలుగులో రాసి ఉంది. శివలింగం బొమ్మ ఉన్నాయి.ఎడమ చేతికి త్రిశూలం టైపులో బొమ్మ ఉండడం జరిగింది ఇతని ఎవరైన గుర్తుపడితే ఈ నెంబర్ కు సంప్రదించండి 8712670287