గాలి కుంటు నివారణ టీకా పశువులకు మేలు

Oct 21, 2025 - 20:02
Oct 21, 2025 - 20:08
 0  4
గాలి కుంటు నివారణ టీకా పశువులకు మేలు

 తిరుమలగిరి 22 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ : ప్రతి పశువుకు తప్పక గాలి కుంటు నివారణ టీకాలను వేయాలని జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు అన్నారు. మండ లంలోని తిరుమలగిరి గ్రామంలో పశువైద్యశాలలో జరుగుతున్న గాలి. కుంటు నివారణ టీకా కార్యక్ర మాన్ని ఆయన మంగళవారం ఏడి వెంకన్న ఆకస్మి కంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వెటర్నరీ డాక్టర్ టి. నవీన్ పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి