కీర్తిశేషులు లక్కవరపు రత్నమాలను స్మరించుకుంటూ పాటల సీడీలు విడుదల
కవి, గాయకులకు చిరు సన్మానం చేస్తున్న.. కుటుంబ సభ్యులు
మునగాల 21 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- మండల కేంద్రంలో గుండెపోటు తో మృతి చెందిన క్రీ శ్రే లకుమారపు రత్నామాలను స్మరించుకుంటూ నాలుగో నెల మాసం సందర్భంగా తన జ్ఞాపకాలు నెగరవేసుకుంటూ పాటల రూపంలో విడుదల చేశారు. అనంతరం కవి గాయకులను శాలువా కప్పి సన్మానం చేశారు. సందర్భంగా ఆమె భర్త లకుమారపు వరప్రసాద్ మాట్లాడుతూ నా భార్య జ్ఞాపకం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కవి, గాయకులు కుడుముల కొండలు, కుమారుడు కోడలు, కుమార్తెలు,అల్లులు, మనవాళ్ళు, మనవరాలు తదితరులు పాల్గొన్నారు.