మల్దకల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల ప్రచారంలో

భాగంగా కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ...

Apr 17, 2024 - 20:25
Apr 17, 2024 - 20:25
 0  123

జోగులాంబ గద్వాల జిల్లా : మల్దకల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ

 ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ...

జోగులాంబ గద్వాల 17 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పార్టీ ప్రచార రథం ఎక్కే క్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బండ్ల చంద్రశేఖర్ రెడ్డిపై దాడి చేసిన స్థానిక నాయకుడు పెద్దొడ్డి రామకృష్ణ... గాయపడిన కాంగ్రెస్ నాయకుడు బండ్ల చంద్ర శేఖర్ రెడ్డి గద్వాల ఆసుపత్రికి తరలింపు... ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State