గుర్తు తెలియని మహిళ మాతృదేహం లభ్యం ఎస్సై డి నాగరాజు

Mar 2, 2025 - 23:25
Mar 2, 2025 - 23:25
 0  142
గుర్తు తెలియని మహిళ మాతృదేహం లభ్యం ఎస్సై డి నాగరాజు

అడ్డగూడూరు 02 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్'-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కంచనపల్లి గ్రామం పరిధిలోని గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆదివారం రోజు లభ్యం సుమారు 9గంటల నుండి 12 గంటల సమయంలో ఉదయం కంచనపల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వలన తలకు బలమైన గాయం తగిలి మహిళ చనిపోయినట్లుగా పోలీస్ తెలుస్తుంది.మనిషి చూడడానికి బెగ్గర్ (భిక్షాటనలో భాగంగా)ఉన్నది ఈమె వయస్సు సుమారు 45 ఇయర్స్ ఉంటది, మహారాష్ట్ కు చెందిన టీ షార్ట్ ధరించి ఉన్నది ఈ విషయం పై పూర్తి వివరణ చేసి కేస్ నమోదు చేయండి జరిగింది.పోస్టుమార్టం నిర్ధారణకు మృతదేహంను రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆక్సిడెంట్ చేసిన వ్యక్తిని గుర్తించడానికి సీసీ కెమెరాలు చూడడం జరిగిందనీ ఎస్సై నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.