ఈనెల 30 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఈ నెల 30 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాలి.* ఆత్మకూర్ ఎస్... తెలంగాణ ఇంటర్మియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష తేదీ ఈనెల 30లోగా చెల్లించాలని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఫీజు చెల్లించాల్సిన విద్యార్దులు కళాశాల పరీక్ష విభాగంలో సంప్రదించాలని తెలిపారు.