ఇంటర్ ఫలితాలలో ప్రతిభ కనపరిచిన శృతి

జోగులాంబ గద్వాల 22 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల పరిధిలోని ఎల్కూర్ గ్రామానికి చెందిన,శృతి తండ్రి శ్యామ్ రాజ్ తల్లి సుజాత కు దంపతుల కుమార్తె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన 917 మార్కులు సాధించి కళాశాల టాపర్ నిలిచింది. ఉత్తమ ఫలితాన్ని సాధించినందుకు గాను కళాశాల అధ్యాపకులు తల్లిదండ్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు బంధుమిత్రులు అభినందనలు తెలియజేశారు.