స్నానం కోసం వెళ్లి విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

- స్నానం కోసం వెళ్లి విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి*
- *పెన్ పహాడ్
- తెలంగాణ వార్త *:
- విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ధూపహాడ్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన పిన్నని ఎల్లయ్య (48) రోజువారి లాగే బయట పనికి వెళ్లొచ్చు స్నానం చేయడం కోసం హౌస్ వద్దకు వెళ్ళగా మోటార్ వైర్లు తెగి ఉండటంతో గమనించని ఎల్లయ్య విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు ఎల్లయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలనుకున్నాయి భార్య లక్ష్మి కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి మృతునికి భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు...