ఘనంగా కాల్వపల్లిలో బేతెస్థ 8 వ వార్షికోత్సవం
వ్యవస్థాపకులు : బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా
ఫిబ్రవరి 20 గురువారం : గరిడేపల్లి మండల కేంద్రం కాల్వపల్లి గ్రామములో ఘనంగా బేతెస్థ 8వ వార్షికోత్సవం బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ -కరుణ శ్రీ లు కేక్ కట్ చేసి భక్తులకు ప్రేమ విందును ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమంనకు ముఖ్య అతిధులుగా పాస్టర్ సి. హెచ్. శ్యాం ప్రసాద్ ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల కో ఆర్డినేటర్ పాల్గొని క్రీస్తూ ప్రేమను పంచారు. ఈ కార్యక్రమంను పాస్టర్ రెవ. ఏర్పుల క్రిస్టోఫర్ నడిపించడు.అనంతరం 200 మంది క్రైస్తవ భక్తులకు పేమ విందు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిప్ అధ్యక్షులు రెవ. డా. మీసా దేవసహాయం, సీనియర్ పాస్టర్ తలకప్పల దయాకర్,రెవ. డా.పంది మార్కు, రెవ ఉటుకూరి రాజు, పాస్టర్ కొండేటి లాజర్, పాస్టర్ మామిడి క్రిస్టోఫర్, పాస్టర్ దేవసహాయం, పాస్టర్ సొలొమోను లకు ఆత్మీయ సన్మానం శాలువాతో చేశారు.ఈ కార్యక్రమం లో సంఘ పెద్ద పిల్లి నాగేశ్వర్ రావు, వీరయ్య, సత్యం, మత్తయి, ఆశీర్వదం, యేసు రత్నం, శ్రీను నకిరేకంటి యోహాను, హేబెల్, బాబు తదితరులు పాల్గొన్నారు